మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Nrusimha Saraswati Stotram 1 – శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం
కోట్యర్కభం కోటిసుచంద్రశాంతం
విశ్వాశ్రయం దేవగణార్చితాంఘ్రిమ్ |
భక్తప్రియం త్వాత్రిసుతం వరేణ్యం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 1 ||
మాయాతమోఽర్కం విగుణం గుణాఢ్యం
శ్రీవల్లభం స్వీకృతభిక్షువేషమ్ |
సద్భక్తసేవ్యం వరదం వరిష్ఠం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 2 ||
కామాదిషణ్మత్తగజాంకుశం త్వా-
-మానందకందం పరతత్త్వరూపమ్ |
సద్ధర్మగుప్త్యై విధృతావతారం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 3 ||
సూర్యేందుగుం సజ్జనకామధేనుం
మృషోద్యపంచాత్మకవిశ్వమస్మాత్ |
ఉదేతి యస్మిన్రమతేఽస్తమేతి
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 4 ||
రక్తాబ్జపత్రాయతకాంతనేత్రం
సద్దండకుండీపరిహాపితాఘమ్ |
శ్రితస్మితజ్యోత్స్నముఖేందుశోభం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 5 ||
నిత్యం త్రయీమృగ్యపదాబ్జధూళిం
నినాదసద్బిందుకళాస్వరూపమ్ |
త్రితాపతప్తాశ్రితకల్పవృక్షం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 6 ||
దైన్యాదిభీకష్టదవాగ్నిమీడ్యం
యోగాష్టకజ్ఞానసమర్పణోత్కమ్ |
కృష్ణానదీపంచసరిద్యుతిస్థం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 7 ||
అనాదిమధ్యాంతమనంతశక్తి-
-మతర్క్యభావం పరమాత్మసంజ్ఞమ్ |
వ్యతీతవాగ్దృక్పథమద్వితీయం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 8 ||
స్తోత్రే క్వ తే మేఽస్త్యురుగాయ శక్తి-
-శ్చతుర్ముఖో వై విముఖోఽత్ర జాతః |
స్తువన్ ద్విజిహ్వోభవదీరయన్ త్వాం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వమ్ || 9 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.